Меню

Войдите на сайт

Misc Praise Songs - Vijaya Geethamul Paadare విజయ గీతముల్ పాడరే, аккорды

•
148
•
0
•
0
PDF
Вступление [Intro] D Bm A విజయ గీతముల్ పాడరే Bm G A D క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే D Bm A విజయ గీతముల్ పాడరే Bm G A D క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే A Bm G D వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ A నిజ కుమారుని నామమున్ Bm G A D హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ [Verse 1] D Bm A మంగళముగ యేసుడే Bm G A D మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను D Bm A మంగళముగ యేసుడే Bm G A D మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను A నింగిన్ విడిచి వచ్చెను Bm G A D శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను A Bm G D రంగు మీరగదన – రక్త బలము వలన A పొంగు నణగ జేసెను Bm G A D సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను [Bridge] D Bm A విజయ గీతముల్ పాడరే Bm G A D క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే [Verse 2] D Bm A పాపముల్ దొలగింపను Bm G A D మనలను దన స్వ – రూపంబునకు మార్పను D Bm A పాపముల్ దొలగింపను Bm G A D మనలను దన స్వ – రూపంబునకు మార్పను A శాపం బంతయు నోర్చెను Bm G A D దేవుని న్యాయ – కోపమున్ భరియించెను A Bm G D పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు A పాప యాగము దీర్చెను Bm G A D దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను [Bridge] D Bm A విజయ గీతముల్ పాడరే Bm G A D క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే [Verse 3] D Bm A సిలువ మరణము నొందియు Bm G A D మనలను దనకై – గెలువన్ లేచిన వానికి D Bm A సిలువ మరణము నొందియు Bm G A D మనలను దనకై – గెలువన్ లేచిన వానికి A చెలువుగన్ విమలాత్ముని Bm G A D ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి A Bm G D కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని A సిలువ మోయుచు నీ కృపా Bm G A D రక్షణ చాల విలువ గలదని చాటుచు [Outro] D Bm A విజయ గీతముల్ పాడరే Bm G A D క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే D Bm A విజయ గీతముల్ పాడరే Bm G A D క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే A Bm G D వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ A నిజ కుమారుని నామమున్ Bm G A D హృదయములతో – భజన జేయుచు నిత్యమున్
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Vijaya Geethamul Paadare విజయ గీతముల్ పాడరే? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓