Меню

Войдите на сайт

Misc Praise Songs - Geetham Geetham Jaya Jaya Geetham, аккорды

•
191
•
0
•
0
PDF
Вступление [Chorus] F C F Dm F Dm C గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము [Verse 1] F C F Dm F Dm C చూడుసమాధినిమూసినరాయి – దొరలుచుపోరలిడెను Bb Gm F C Gm Dm C F అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు Bb Gm F C Gm Dm C F అందు వేసిన ముద్ర – కావలి నిల్చెన దైవ సుతునిముందు [Verse 2] F C F Dm F Dm C వలదువలదుఏడువవలదు – వెళ్ళుడిగలిలయకు Bb Gm F C Gm Dm C F తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి Bb Gm F C Gm Dm C F తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి [Verse 3] F C F Dm F Dm C అన్నకయపవారలసభయును – ఆదరుచుపరుగిడిరి Bb Gm F C Gm Dm C F ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి Bb Gm F C Gm Dm C F ఇంక దూత గణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి [Verse 4] F C F Dm F Dm C గుమ్మముల్తెరచిచక్కగనడువుడి – జయవీరుడురాగా Bb Gm F C Gm Dm C F మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి Bb Gm F C Gm Dm C F మీ మేళ తాళ బూర వాద్యము – లెత్తి ధ్వనించుడి [Chorus] F C F Dm F Dm C గీతం గీతం జయజయ గీతం – చేయి తట్టి పాడెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము Bb Gm F C Gm Dm C F యేసురాజు లేచెను – హల్లెలుయా – జయమర్భాటించెదము
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Geetham Geetham Jaya Jaya Geetham? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓