Меню

Войдите на сайт

Misc Praise Songs - Neevu Chesina Mellaku, аккорды

•
123
•
0
•
0
PDF
Вступление [Chorus] Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Verse 1] Em C D ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు C Em అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు Em C D ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు C Em అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Verse 2] Em C D బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు C Em క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు Em C D బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు C Em క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Chorus] Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Neevu Chesina Mellaku? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓