Меню

Войдите на сайт

Misc Praise Songs - Kaluvari Siluva Siluvalo Viluva, аккорды

•
138
•
0
•
0
PDF
Вступление [Chorus] Em D కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా Am G Em కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా Em D కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా Am G Em కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా D Em D Em అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా D Em D Em అజేయుడా విజేయుడా - సజీవుడా సంపూర్ణుడా [Verse 1] Em B7 కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా Am D Em వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా Em B7 కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా Am D Em వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన [Verse 2] Em B7 పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా Am D Em దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా Em B7 పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా Am D Em దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ Em C Em మధురమైన నీ ప్రేమ - మరువగలనా ఆ ప్రేమ D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన D Em D Em అనుక్షణం నీ ఆలోచన - నిరంతరము నాకు నీవిచ్చిన
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Kaluvari Siluva Siluvalo Viluva? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓