Меню

Войдите на сайт

Misc Praise Songs - Deevinchave Samruddiga, аккорды

•
122
•
0
•
0
PDF
Вступление [Chorus] A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని A F#m D E దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా A C#m F#m D E చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా [Chorus] A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని [Verse 1] A E D నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య A E D నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య F#m E నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే F#m E నే నడిచే దారుల్లో నా తొడై ఉన్నావే (2) A F#m D E ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాస వైనావే A C#m F#m D E శుద్ధతలో పరిశుధ్ధతలో నిను పోలి నన్నిల సాగమని [Chorus] A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని [Verse 2] A E D కొరతే లేవయ్యా నీ జాలి నాపై యేసయ్య A E D కొరతే లేదయ్య సమృధ్ధి జీవం నీవయ్మా F#m E నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా F#m E నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2) A F#m D E ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే A C#m F#m D E పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే [Chorus] A F#m A D E దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని A C#m F#m A D E ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Deevinchave Samruddiga? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Видео песни Misc Praise Songs - Deevinchave Samruddiga
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓