Меню

Войдите на сайт

Misc Praise Songs - Raja Nee Sannidhilone, аккорды

•
356
•
0
•
0
PDF
Вступление [Chorus] D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య [Verse 1] D F#m Bm నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం D Em D ఆరాధించుకొనే విలువైన అవకాశం D Bm F#m కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును D Bm D బాధల నుండి బ్రతికించుటకును D Em A D నీవే రాకపోతే నేనేమైపోదునో [Chorus] D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య [Verse 2] D F#m Bm ఒంటరి పోరు నన్ను విసిగించిన D Em D మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా D Bm F#m ఒంటరివాడే వేయి మంది అన్నావు D Bm D నేనున్నానులే భయపడకు అన్నావు D Em A D నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య [Chorus] D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య [Verse 3] D F#m Bm ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా D Em D ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా D Bm F#m విశ్వానికి కర్త నీవే నా గమ్యము D Bm D నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము D Em A D నిన్ను మించిన దేవుడే లేడయ్య [Chorus] D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య D G D రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య D G Bm D మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య D Bm G D నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య D Bm G D నీవే లేకుండా నేనుండలేనయ్య D Bm G D నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Raja Nee Sannidhilone? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Видео песни Misc Praise Songs - Raja Nee Sannidhilone
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓