Меню

Войдите на сайт

Misc Praise Songs - Yehova Ninnu Sthuthinchuta, аккорды

•
144
•
0
•
0
PDF
Вступление [Chorus] Em D C D Em యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది Em D C D Em మహోన్నతుడా నీ నామముు కీర్తించుట మంచిది D Am D Em మహాఘనుడా నీ కృపను ప్రచురించుట మంచిది D C D Em మహిమ గల రాజా నీదు కార్యములు వివరించుట మంచిది [Verse 1] Em D C D Em నా స్థితిగతులను ఎరిగితివి - నా స్తుతిపాత్రుడా నా దేవా D C Am D C Em సృష్టికి కర్త హృదయ నాదుడా - ఇష్ట దైవమా ప్రాణ ప్రియుడా [Verse 2] Em D C D Em అరుణోదయమున నీ కృపను - తరగని నీ ప్రేమామృతమున్ D C Am D C Em అనుభవించును అనుదినము నేను - అణువు అణువు పులకించును [Verse 3] Em D C D Em ప్రాణము ఆత్మయు దేహమును - ప్రభువా నీకే అర్పించి D C Am D C Em ప్రణుతించెద నిన్ను ప్రణమిల్లెద నీకు - ప్రస్తుతింతును జీవితాంతం
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Yehova Ninnu Sthuthinchuta? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓