Меню

Войдите на сайт

Misc Praise Songs - Seeyonu Paatalu Santhoshamuga, аккорды

•
94
•
0
•
0
PDF
Вступление [Chorus] Bm D Em G Em D Bm సీయోను పాటలు సంతోషముగా - పాడుచు సీయోను వెల్లుదము [Verse 1] G Em D C Bm లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు D Em D C Em పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు [Verse 2] G Em D C Bm ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్యవాసులే ఈ ధరలో D Em D C Em నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి [Verse 3] G Em D C Bm మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసియున్ననేమి D Em D C Em నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట నమ్ము [Verse 4] G Em D C Bm ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి D Em D C Em పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి [Verse 5] G Em D C Bm ఆనందమయ పరలోకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు D Em D C Em సీయోను గీతము సొంపుగ కలసి- పాడెదము ప్రభుయేసుకు జై
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Seeyonu Paatalu Santhoshamuga? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Видео песни Misc Praise Songs - Seeyonu Paatalu Santhoshamuga
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓