Меню

Войдите на сайт

Misc Praise Songs - Navanni Angikarinchumi Deva, аккорды

•
143
•
0
•
0
PDF
Вступление [Chorus] C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ C Am C నావన్ని కృపచేత నీవలన నొందిన C Am C నావన్ని కృపచేత నీవలన నొందిన F G C భావంబునను నేను బహుదైర్యమొందెద [Verse 2] C Am C నీకు నా ప్రాణము నిజముగా నర్పించి C Am C నీకు నా ప్రాణము నిజముగా నర్పించి F G C నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 3] C Am C సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని C Am C సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని F G C నిత్యంబు గరముల నీ సేవ జేసెద C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 4] C Am C నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు C Am C నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు F G C ఆశచే నడిపించు మరల నా పదములు C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 5] C Am C పెదవులతో నేను బెంపుగ నీ వార్త C Am C పెదవులతో నేను బెంపుగ నీ వార్త F G C గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 6] C Am C నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ C Am C నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ F G C యావంత యైనను నాశింప మదిలోన C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 7] C Am C నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే C Am C నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే F G C సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 8] C Am C చిత్తము నీ కృపా యత్తంబు గావించి C Am C చిత్తము నీ కృపా యత్తంబు గావించి F G C మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ [Verse 9] C Am C హృదయంబు నీకిత్తు సదనంబు గావించి C Am C హృదయంబు నీకిత్తు సదనంబు గావించి F G C పదిలంబుగా దాని బట్టి కాపాడుము C Am G F G C నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
Аккорды в подборе (аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs - Navanni Angikarinchumi Deva? Голосуй!
  • Хотите поделиться видео с разбором песни, кавером или оригиналом?
  • Подобрали альтернативную версию песни (например, проще, без баррэ)?
  • Хотите узнать, как играют эту песню, какой бой?
Комментарии
–Тональность+ ♯/♭
Шрифт0
Комментарии: 0
Автопрокрутка
✓