Вступление
[Chorus]DBmGAF#mD
గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం
DBm
కృప చూపినావు -కాపాడినావు
GAF#mBm
ఎలా తీర్చగలను నీ ఋణం
DGAF#mDGAD
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన
DGAF#mDGAD
పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన
AF#mBmAD
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా
AF#mBmAD
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా
[Verse 1]DBmG
ఎన్నెనో అవమానాలెదురైనను
GAD
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
DBmEm
ఇక్కట్లతో నేను కృంగినను
GAD
నీ చేయి నను తాకి లేపెనయ్యా
BmGAF#m
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము - నీవిచ్చు హస్తము నిండు ధైర్యము
BmGAF#m
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము - నీవిచ్చు హస్తము నిండు ధైర్యము
AF#mBmAD
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా
AF#mBmAD
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా
[Verse 2]DBmG
మాటలే ముల్లుగా మారిన వేళ
GAD
నీ మాట నన్ను పలకరించేనాయ
DBmEm
నిందలతో నేను నిండిన వేళ
GAD
నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
BmGAF#m
నీ మాట చక్కటి జీవపు ఊట - మరువనెన్నడు నిన్ను స్తుతియించుట
BmGAF#m
నీ మాట చక్కటి జీవపు ఊట - మరువనెన్నడు నిన్ను స్తుతియించుట
AF#mBmAD
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా
AF#mBmAD
వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా
Аккорды в подборе
(аппликатуры)
Скрыть
Каким боем играть песню Misc Praise Songs
- Gathakaalamantha Nee Needalona గతకాలమంత నీ నీడలోన? Голосуй!